నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండలో కలుషిత ఆహారం తిని సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర్యయారు. గ్రామంలో ఉర్సు సందర్భంగా గత మూడు రోజుల క్రితం మాంసాహారం భుజించడం వల్ల... వాంతులైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సౌభాగ్య లక్ష్మీ తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన తక్షణమే సరైన చికిత్స అందిండటం వల్ల మామూలు స్థితికి చేరినట్లు ఆమె తెలిపారు.
కలుషిత ఆహారం తిని.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత - food poission in anugonda
మూడు క్రితం మాంసాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన... నారాయణపేట జిల్లా అనుగొండలో చోటుచేసుకుంది. సరైన సమయంలో చికిత్స అందిచడం వల్ల కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.
కలుషిత ఆహారం తిని అస్వస్థత