తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలు పరిష్కారం

నారాయణపేట ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి అన్నారు. జిల్లా పరిధిలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.

తెరాస అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలు పరిష్కారం

By

Published : May 11, 2019, 3:25 PM IST

తెరాస అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలు పరిష్కారం

అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. నారాయణపేట ప్రజల కష్టాలు తీరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details