తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన నామపత్రాల స్వీకరణ గడువు - MAKTHAL MANDAL

స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో నామ పత్రాల దాఖలుకు సమయం ముగిసింది. మెుత్తంగా జడ్పీటీసీకి 9, ఎంపీటీసీకి 109 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

జడ్పీటీసీకి 9, ఎంపీటీసీకి 109 మంది అభ్యర్థుల నామినేషన్లు

By

Published : Apr 28, 2019, 8:15 PM IST

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల పర్వం నేటి సాయంత్రంతో ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానానికి మొత్తం 9 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేయగా,109 మంది ఎంపీటీసీ స్థానానికి నామపత్రాలు సమర్పించారని అధికారులు తెలిపారు.

ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం

ABOUT THE AUTHOR

...view details