తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త జిల్లాలో ఘనంగా హోలీ జరుపుకున్న కలెక్టర్ - collector

నూతన జిల్లా ఏర్పడిన తర్వాత పెద్దఎత్తున హోలీని జరుపుకున్నారు నారాయణపేట వాసులు. ఈ సంబురాల్లో కలెక్టర్ వెంకట్​రావు పాల్గొన్నారు.

హోలీ సంబురాల్లో జిల్లా కలెక్టర్

By

Published : Mar 21, 2019, 1:43 PM IST

హోలీ సంబురాల్లో జిల్లా కలెక్టర్
నారాయణపేట జిల్లా కేంద్రంలో హోలీ సంబురాల్లో కలెక్టర్​ ఎస్ వెంకట్​రావు పాల్గొన్నారు. నూతన జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా జరుపుకుంటున్న హోలీని... సాధన సమితి స్థానిక ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా సంబురాల్లో మునిగితేలారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు.

ABOUT THE AUTHOR

...view details