నారాయణపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరలను కలెక్టర్ వెంకట్రావ్, ఎమ్మెల్యే రాజేందర్ పంపిణీ చేశారు. తెలంగాణ ఆడపడుచులు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.9 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సుమారు వంద రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు.
100 రకాల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం: కలెక్టర్
నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకట్రావ్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
100 రకాల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం: కలెక్టర్