నారాయణపేట జిల్లా జేసీగా చంద్రారెడ్డి బాధ్యతలు - నారాయణపేట జిల్లా వార్తలు
నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా చంద్రారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. 2016-20 మధ్యకాలంలో వనపర్తి ఆర్డీవోగా విధులు నిర్వహించిన చంద్రారెడ్డి నారాయణపేట జేసీగా పదోన్నతి పొందారు.
నారాయణపేట జాయింట్ కలెక్టర్‌గా చంద్రారెడ్డి బాధ్యతలు
నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా చంద్రారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు. చంద్రారెడ్డి 1992 నుంచి 1995 వరకు అధ్యాపకునిగా పనిచేశారు. 2001 నుంచి 2012 వరకు మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తించారు. 2016-20 వనపర్తి ఆర్డీవోగా సేవలందించారు.