నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్, రాయచూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా... అతి పురాతనమైన కట్ట మైసమ్మ ఆలయం గర్భగుడితో సహా దౌర్జన్యంగా కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ... అఖిలపక్షం నాయకులు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందించారు.
కాంట్రాక్టర్‌పై చర్యలకు అఖిలపక్షం డిమాండ్ - all party ralley
రహదారి విస్తరణలో భాగంగా కట్ట మైసమ్మ ఆలయాన్ని కూల్చినందుకు నిరసనగా... అఖిలపక్షం ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
కాంట్రాక్టర్‌పై చర్యలకు అఖిలపక్షం డిమాండ్