నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మల్లేపల్లిలో ప్రమాదవశాత్తు ఎద్దు బావిలో పడింది. మూగజీవి అరుపులు విన్న స్థానికులు జేసీబీ సాయంతో, తాళ్లు కట్టి ఎద్దును బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న పశువైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని అత్యవసర చికిత్స అందించారు.
బావిలో పడిన ఎద్దు... బయటకు తీసిన గ్రామస్థులు - narayanpeta
అదుపు తప్పి ఎద్దు బావిలో పడిన ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. జేసీబీ సాయంతో బయటకు తీసి చికిత్స అందించారు.
బావిలో పడిన ఎద్దు... బయటకు తీసిన గ్రామస్థులు