స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టకునేందుకు అభ్యర్థులు తలమునకలయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు డప్పుచప్పుళ్లు, కోలాటలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటం వల్ల ఆందోళన ఉన్నప్పటికీ... మనోధైర్యంతో ముందుకెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన వారూ పరిషత్ బరిలో నిలబడ్డారు.
నాగార్జున సాగర్‌లో పొటాపోటీ ప్రచారం - nagarjunasagar
రెండో విడత స్థానిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎండను కూడా లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు.
నాగార్జునసాగర్‌లో పొటాపోటీ ప్రచారం