తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్​ ఇస్తాం: ఉత్తమ్​ - uttam

కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో జగిరిగిన కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

By

Published : Mar 26, 2019, 6:23 PM IST

జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించకుండా కేసీఆర్​ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో జరిగిన కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్​ కల్పిస్తామని ఉత్తమ్​ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్​: ఉత్తమ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details