ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరగడం వల్ల... తెలంగాణ సరిహద్దు అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీపీ, కమిషనర్ పాస్‌లు ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. మెుదటగా వారి పేర్లు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం క్వారంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నారు.
వాడపల్లి చెక్‌పోస్టు వద్ద భద్రత కట్టుదిట్టం
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.
Nalgonda District latest news
రోజు 150 నుంచి 200 మంది సొంత వాహనాలలో ఏపీ నుంచి తెలంగాణలోకి వాడపల్లి సరిహద్దు ద్వారా వస్తున్నారని పోలీసులు తెలిపారు.