తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయంలో అమ్మవారి ఎదుట పడగ విప్పిన పాము - ఆలయంలో అమ్మవారి ఎదుట పడగ విప్పిన పాము

అందరూ పూజల్లో నిమగ్నమై ఉన్నారు. భక్తితో మొక్కుతున్నారు. అకస్మాత్తుగా ఓ పాము ఆలయంలో ప్రవేశించి అమ్మవారి ఎదుట పడగ విప్పింది.

ఆలయంలో అమ్మవారి ఎదుట పడగ విప్పిన పాము

By

Published : Aug 28, 2019, 9:56 AM IST

నల్గొండ జిల్లాలోని సూర్యాపేట రహదారిలో ఉన్న రేణుకా ఎల్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇంతలో ఓ పాము ఆలయంలోకి ప్రవేశించింది. అమ్మవారి ఎదుట పడగవిప్పింది. దీనిని భక్తులు అపురూప సాక్షాత్కరంగా భావించారు. పెద్దసంఖ్యలో జనం జమికూడినా... ఆ సర్పం మాత్రం అలాగే ఉండిపోయింది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ అందరూ శివ నామాన్ని జపించారు.

ఆలయంలో అమ్మవారి ఎదుట పడగ విప్పిన పాము

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details