తెలంగాణ

telangana

ETV Bharat / state

హాజీపూర్ హత్య రెండో కేసు వాంగ్మూలం పూర్తి

హాజీపూర్ రెండోకేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి వాంగ్మూలాలు వినిపించే ప్రక్రియ ఈరోజు పూర్తైంది. మొత్తం మూడు కేసులకు గాను తొలి కేసులో గత డిసెంబర్ 26న వాంగ్మూలాల ప్రక్రియ పూర్తి చేయగా... ఈరోజు మధ్యాహ్నానికి రెండో కేసు పూర్తైంది.

Second case of Hajipur murder completed at nalgonda district
హాజీపూర్ హత్య రెండో కేసు వాంగ్మూలం పూర్తి

By

Published : Jan 3, 2020, 5:34 PM IST

హాజీపూర్‌ హత్యోదంతం రెండో కేసులో వాంగ్మూలాలు పూర్తయ్యాయి. నిందితుడికి మొదటి పోక్సోచట్టం కోర్టు వాంగ్మూలాలు చదివి వినిపించింది. తల్లిదండ్రులను తీసుకురావాలని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని... గతనెల 26న కోర్టు ఆదేశించింది. వారి జాడ తెలియకపోవడం వల్ల పోలీసులు సమన్లు జారీ చేయలేదు. నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి తల్లిదండ్రులు కోర్టుకు హాజరుకాలేకపోయారు.

తల్లిదండ్రులను తీసుకురాగలవా అని శ్రీనివాస్‌రెడ్డిని న్యాయవాది అడిగారు.. మరో కేసును న్యాయస్థానం విచారించనుంది.

హాజీపూర్ హత్య రెండో కేసు వాంగ్మూలం పూర్తి

ఇదీ చూడండి : తప్పుడు పత్రాలతో రుణం... ఎస్బీఐ అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details