తెలంగాణ

telangana

ETV Bharat / state

మిర్యాలగూడలో రెండో విడత ఏర్పాట్లు పూర్తి... - elections

నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో జడ్పీటీసీ,  ఎంపీటీసీ రెండో విడత పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది ఇప్పటికే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నారు.

సామగ్రితో పోలింగ్​ సిబ్బంది

By

Published : May 9, 2019, 11:07 PM IST

రెండో దశ ప్రాదేశిక ఎన్నికలకు మిర్యాలగూడ డివిజన్​ సిద్ధమైంది. పోలింగ్​ సిబ్బంది ఇప్పటికే కేంద్రాలకు చేరుకున్నారు. 10 మండలాల్లో పోలింగ్​కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధుల్లో 3,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఆర్డీవో జగన్నాథరావు తెలిపారు. ఓటర్ స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. పోలింగ్​ సజావుగా జరగడానికి 1,510 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

మిర్యాలగూడలో రెండో విడత ఏర్పాట్లు పూర్తి...
ఇవీ చూడండి: 79 ఏళ్లుగా విద్యుత్​​ వాడని 'ప్రకృతి' ప్రొఫెసర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details