నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని చండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. పోలింగ్ సామాగ్రిని విధులు నిర్వహించే సిబ్బందికి అధికారులు అందజేశారు. ఈ పోలింగ్ పంపిణీ కేంద్రాలను జిల్లా పాలానాధికారి గౌరవ్ ఉప్పల్ సందర్శించారు. రేపు జరిగే ఎన్నికల్లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు.
మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం - polling Arrangements in Nalgonda district
నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సందర్శించారు.
మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం
TAGGED:
polling