తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ మున్సిపాలిటీ చివరి సమావేశంలో రసాభాస - general body meeting

నల్గొండ పురపాలక సంఘం చివరి సభ్యసమావేశం ఛైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ అధ్యక్షతన శుక్రవారం జరిగింది.

రసాభసగా నల్గొండ మున్సిపాలిటీ చివరి సమావేశం

By

Published : Jun 30, 2019, 12:50 PM IST

నల్గొండ మున్సిపాలిటీ చివరి సర్వసభ్య సమావేశం ఛైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఆస్తి పన్ను పెంపు, వీధి దీపాలు అమర్చలేదని కాసేపు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. వంద కోట్ల బడ్జెట్‌ వచ్చిన అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రసాభసగా నల్గొండ మున్సిపాలిటీ చివరి సమావేశం

ABOUT THE AUTHOR

...view details