నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తైంది. సాగర్ ఉపఎన్నికకు మొత్తం 77 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలించిన అధికారులు.... 17 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. మిగతావారి నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు వివరించారు.
సాగర్ నామినేషన్ల పరిశీలన పూర్తి... 17 తిరస్కరణ - nagarjuna sagar by election campaign
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో భాగంగా నామినేషన్ల పరిశీలన పూర్తైంది. మొత్తం 77 మంది నామపత్రాలు సమర్పించగా... అందులో 17 నామినేషన్లు తిరస్కరణకు గురైయ్యాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ స్థానానికి పోటీలో 60 మంది ఉండగా... ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువుంది.
nagarjuna sagar by election nominations scrutinization completed
నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 దాకా గడువు ఉంది. ఏప్రిల్ 17న సాగర్ పోలింగ్ జరగనుండగా... మే 2న ఫలితం తేలనుంది.