తెలంగాణ

telangana

ETV Bharat / state

నామినేషన్​ వేసిన కోమటిరెడ్డి లక్ష్మి - lakxmi

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్​ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి నామినేషన్​ వేశారు. భర్త రాజగోపాల్ రెడ్డితో కలిసి వచ్చి నామ పత్రాలు దాఖలు చేశారు.

రాజగోపాల్​ రెడ్డి, లక్ష్మి

By

Published : May 14, 2019, 6:03 PM IST

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఊహించినట్లుగానే కాంగ్రెస్ కోమటిరెడ్డి లక్ష్మిని బరిలో నిలిపింది. ఇవాళ భర్త రాజగోపాల్​ రెడ్డి, బావ వెంకట్​ రెడ్డితో కలిసి వచ్చి నల్గొండ కలెక్టర్​ కార్యాలయంలో నామినేషన్​ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, ఇతర కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: డ్రగ్స్​ కేసులో కనిపించని నటీమణుల పేర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details