తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీలు, చౌకీదార్లు బీసీలను పట్టించుకోలే!

"దేశ ప్రధాని ఓట్ల కోసం, రాజకీయం కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. విష ప్రచారం చేస్తుండు. మోదీనేమో కాంగ్రెస్​లేని భారత్​ చేస్తా అంటడు. కాంగ్రెస్​ వాళ్లేమో... నరేంద్ర మోదీని గద్దెదింపుతమంటరు. రెండు పార్టీలు దేశంలోని బీసీలను చిన్నచూపు చూసినయ్​."---కేసీఆర్​

దేశ రాజకీయాల్లో గుణత్మక మార్పు రావాలి

By

Published : Mar 29, 2019, 7:07 PM IST

Updated : Mar 29, 2019, 7:20 PM IST

దేశంలో గాంధీలు ఓవైపు... చౌకీదార్లు మరోవైపు... అధికార రాజకీయాలు చేస్తున్నారే తప్పా... బీసీలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని రెండు ప్రభుత్వాలకు తానే స్వయంగా సూచించినా పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్​ భారత్​ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు గొప్పదని వివరించారు. దేశ రాజకీయాల్లో గుణత్మక మార్పు రావాలని కేసీఆర్​ మిర్యాలగూడ సభలో ఆకాంక్షించారు.

దేశ రాజకీయాల్లో గుణత్మక మార్పు రావాలి
Last Updated : Mar 29, 2019, 7:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details