కార్తిక పౌర్ణమి సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... దీపాలు వెలిగించారు. కోనేటిలో స్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
చెరువుగట్టు ఆలయానికి కార్తిక పౌర్ణమి శోభ - నల్గొండ జిల్లా
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చెరువుగట్టు ఆలయానికి కార్తిక పౌర్ణమి శోభ