తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా: నోముల భగత్​ - Nagarjunasagar bi elections news

నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో విజయం సాధిస్తే ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెరాస అభ్యర్థి నోముల భగత్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఈనెల 17న జరిగే పోలింగ్​లో తనకే ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జానారెడ్డి... నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని అంటున్న తెరాస అభ్యర్థి నోముల భగత్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్​ ముఖాముఖి..

Etv bharat
భగత్​

By

Published : Apr 15, 2021, 3:45 PM IST

గెలిస్తే... ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా: భగత్​

ABOUT THE AUTHOR

...view details