తెలంగాణ

telangana

ETV Bharat / state

మోత్కురులో విమోచన దినోత్సవ దినం వేడుకలు - మోత్కూరులో భాజాపా కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు భాజపా కార్యకర్తలు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపాలిటీ భవనం, తహసీల్దార్ కార్యాలయాల ముందు జాతీయ జెండా ఎగురవేశారు.

మోత్కురులో విమోచన దినోత్సవ దినం వేడుకలు

By

Published : Sep 17, 2019, 6:41 PM IST

సెప్టెంబర్​ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరులో భాజాపా కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మోత్కూరు మున్సిపాలిటీ భవనం, తహసీల్దార్ కార్యాలయం ముందు జెండా ఎగురవేశారు.

మోత్కురులో విమోచన దినోత్సవ దినం వేడుకలు

ABOUT THE AUTHOR

...view details