తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపలకు వల వేస్తే.. మొసలి చిక్కింది.. - చేపల వలకు చిక్కిన మొసలి

చేపల కోసం వల వేస్తే... మొసలి చిక్కిన ఘటన... నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా... స్వాధీనం చేసుకొని టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్​లో వదిలేశారు.

crocodile found in fish hunting at adavidevulapalli
చేపలకు వల వేస్తే.. మొసలి కూడా వచ్చింది

By

Published : Jan 23, 2021, 10:26 PM IST


నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలోని పెద్ద చెరువులో మత్స్యకారుల వలకి ముసలి చిక్కింది. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా... మొసలిని స్వాధీనం చేసుకొని టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్​లో వదిలేశారు. మత్స్యకారులు పెద్ద చెరువులో వల విసరగా చేపలతోపాటు మొసలి రావడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థుల సాయంతో బంధించి అటవీ అధికారులకు అప్పగించారు. టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి మొసలి చెరువులోకి వచ్చినట్లుగా గ్రామస్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details