కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి , జానారెడ్డి విడుదల - jaladeeksha latest news
చింతలపల్లి ఠాణా నుంచి విడుదలైన టీపీసీసీ నేతలు
16:51 June 02
కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి , జానారెడ్డి విడుదల
నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి విడుదలయ్యారు. ఉదయం జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చింతపల్లి ఠాణా పోలీసులు టీపీసీసీ నాయకులను విడుదల చేశారు.
Last Updated : Jun 2, 2020, 11:50 PM IST