నల్గొండ జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో ర్యాలీ చేశారు.
ఎన్ఆర్సీ, సీఏఏ వ్యతిరేకంగా నల్గొండలో ర్యాలీ
ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఎన్ఆర్సీ, సీఏఏ వ్యతిరేకంగా నల్గొండలో ర్యాలీ
ఈ చట్టం కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని... మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్