తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ్​.. తప్పుకోండి.. నల్గొండ నాకు ఇవ్వండి! - telangana

నల్గొండ లోక్​సభ స్థానాన్ని తనకు కేటాయించాలని మాజీ ఎంపీ రవీంద్ర​​ నాయక్​ ఉత్తమ్​కుమార్​కు విజ్ఞప్తిచేశారు.

ఉత్తమ్​.. తప్పుకోండి.. నల్గొండ నాకు ఇవ్వండి!

By

Published : Mar 23, 2019, 9:28 PM IST

Updated : Mar 23, 2019, 10:59 PM IST

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ పోటీ చేస్తున్న నల్గొండ లోక్​సభ నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని మాజీ ఎంపీ రవీంద్ర​ నాయక్​ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల విజయానికి పీసీసీ చీఫ్​గా ఉత్తమ్ కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు తీర్చుకుంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో ఉండడం బాధాకరమన్నారు.

ఉత్తమ్​.. తప్పుకోండి.. నల్గొండ నాకు ఇవ్వండి!

ఇవీ చూడండి:ఉద్యమ నాయకుడే... ఉత్తమ పాలకుడు: కేటీఆర్
Last Updated : Mar 23, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details