నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో గణేశ్, అంజనేయులు, విగ్నేష్ బాటిల్తో ఆడుకుంటూ వాగు వద్ద వెళ్లారు. బాటిల్ నీటిలో పడింది. బాటిల్ తీయడానికి అంజనేయులు నీటిలోకి దిగాడు. అక్కడ గుంతులు ఉండడం వల్ల మునిగిపోయాడు. అతన్ని రక్షించేందుకు గణేశ్ అందులోకి దిగాడు. అతను కూడా ముగినిపోయాడు. వెంటనే విగ్నేశ్ వారి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు చేరుకునేసరికి గణేష్, అంజనేయులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవ పంచనామాకు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నీటిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి - dead
ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ వాగు వద్దకు వెళ్లారు. నీటిలో బాటిల్ పడిపోవడం వల్ల తీయడానికి ప్రయత్నించిన ఇద్దరు నీటిలో మునిగిపోయి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బొమ్మనపల్లిలో జరిగింది.
గణేశ్, అంజనేయులు