తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచులకు శిక్షణ తరగతులు - ఎమ్మెల్సీ

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్​లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి హాజరయ్యారు.

మహిళా సర్పంచ్​లు

By

Published : Feb 27, 2019, 4:08 PM IST

సర్పంచులకు శిక్షణ తరగతులు
నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్​లకు నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి హాజరై పంచాయతీలపై అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్​ల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి నియోజకవర్గంలోని గ్రామాలకు నిధులు ఇస్తానని... సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:గాంధీ సాక్షిగా..

ABOUT THE AUTHOR

...view details