నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధ్యాపకులను నియమించాలని, మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డివో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందించారు.
సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన - అచ్చంపేట ఆర్డీవో
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుచేయాలని, అధ్యాపకులను నియమించాలంటూ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన