ప్లాస్టిక్ నిషేధించాలి - ఉపాధ్యాయులు
ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైంది... ప్రతి దానికీ ఉపయోగించడంతో రోజురోజుకి ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి కాలుష్యానికి కారణామవుతున్నాయి. అటువంటి ప్లాస్టిక్‌ను నిషేధించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ చేస్తున్న విద్యార్థులు
ఇవీ చూడండి:హంద్వారాలో ఎన్కౌంటర్