నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు రోడ్ షో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని రాములు ఓటర్లను కోరారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతో నియోజకవర్గాన్ని మరింతా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అవకాశం కల్పిస్తే జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం పాల్గొన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస రోడ్ షో - nagar karnool
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస ఎంపీ అభ్యర్థి రాములు రోడ్ షో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రోడ్‌షో నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రాములు