నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ స్వగృహంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. దేశ ప్రగతికి ఆయన చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ పథకాలను వివరించి... రాజీవ్‌గాంధీ అమర్‌రహే అంటూ నినదించారు.
రాజీవ్‌గాంధీ వర్ధంతికి ఘన నివాళులు
మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ వర్ధంతిని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. దేశ ప్రగతికి ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఆయనను కొనియాడారు.
రాజీవ్‌గాంధీ వర్ధంతి