నాగర్‌కర్నూలు పట్టణంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లాక్డౌన్ పూర్తయ్యేలోగా పనులు పూర్తికావాలి
నాగర్‌కర్నూల్‌లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి
పనుల్లో నాణ్యత ఉండాలని, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ పూర్తయ్యేలోగా పనులు పూర్తవ్వాలని సూచించారు.