కుటుంబ కలహాలతో నాలుక కోసుకున్న యువకుడు - nagarkarnool
నాగర్‌కర్నూలు జిల్లా సార్లపల్లిలో... కుటుంబ కలహాలతో ఓ యువకుడు నాలుకు కోసుకున్నాడు.
కుటుంబ కలహాలతో నాలుక కోసుకున్న యువకుడు
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. చంద్రయ్య అనే యువకుడు నాలుక కోసుకున్నాడు. నోటి నుంచి రక్తం కారడం చూసి ఏమైందని తల్లి అడగ్గా... తెగిన నాలుక చేతిలో పెట్టాడు. వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు చంద్రయ్య తల్లి రోదిస్తూ తెలిపింది.