నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. పురపాలక సంఘం ఛైర్మన్ శ్రీశైలం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలో హనుమాన్ దేవాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కల్వకుర్తిలో హనుమాన్ శోభాయాత్ర - కల్వకుర్తి
కల్వకుర్తిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు.
హనుమాన్ శోభాయాత్ర
ఇవీ చూడండి: భక్తులతో కిటకిటలాడుతున్న బాసర