తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారికి శంకుస్థాపన - రోడ్డు

కల్వకుర్తి నుంచి గుండూరుకు రెండు వరసల రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​ శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

రహదారికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

By

Published : Mar 3, 2019, 1:23 PM IST

రహదారికి శంకుస్థాపన
ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయలుఖర్చు చేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​ ​యాదవ్​ అన్నారు. ఇవాళ నాగర్​కర్నూల్​ జిల్లాలోనికల్వకుర్తి నుంచి గుండూరువరకు రెండు వరసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. సీఆర్​ఎఫ్​ నిధుల నుంచి 14 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 11 కిలోమీటర్ల రహదారిని 6 నెలల్లో పూర్తి చేస్తామని జైపాల్​ ​ అన్నారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details