నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ 150 మంది కుటుంబాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి నిత్యావసర సరకులు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు 24 గంటలు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలన్నారు.
150 కుటుంబాలకు ఎమ్మెల్యే నిత్యవసర సరకుల పంపిణీ
లాక్‌డౌన్‌తో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
150 కుటుంబాలకు ఎమ్మెల్యే నిత్యవసర సరకుల పంపిణీ