నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలో కేఎల్ఐ మోటార్లు మునిగిపోయిన ప్రాంతాన్ని జాతీయ బీసీ సంఘం సభ్యులు టి ఆచారి పరిశీలించారు. మోటార్లు ఎలా మునిగాయో నిపుణులతో పరిశీలన చేసిన తర్వాతే తెలుస్తుందన్నారు.
మోటార్లు మునిగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆచారి
జాతీయ బీసీ సంఘం సభ్యులు టి ఆచారి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలో కేఎల్ఐ మోటార్లు మునిగిపోయన ప్రాంతాన్ని పరిశీలించారు. మోటార్లు ఎలా మునిగాయో నిపుణుల పరిశీలన చేసిన తర్వాతే తెలుస్తుందన్నారు.
మోటార్లు మునిగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆచారి
ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి గత రెండు నెలల నుంచి వేతనాలు కూడా రావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా జాతీయ అధ్యక్షుడు ఎల్లం సుధాకర్ రావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్