డెంగీ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో డెంగీ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు డెంగీ ఏవిధంగా వస్తుందో వైద్యులు భరత్ కుమార్ వివరించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి సమీపంలో ఉన్న గుంటలు, టైర్లు కొబ్బరిబొండాలల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.
కొల్లాపూర్లో డెంగీపై అవగాహన సదస్సు - కొల్లాపూర్లో డెంగీపై అవగాహన సదస్సు
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో డెంగీ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. దోమలు రాకుండా చూసుకోవాలని వివరించారు.
కొల్లాపూర్లో డెంగీపై అవగాహన సదస్సు