తెలంగాణలో 16 సీట్లు గెలిస్తే దిల్లీలో చక్రం తిప్పడమే కాదు అంతకంటే ఎక్కువే వ్యూహాత్మకమైన మార్పులు జరగవచ్చునని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్, భాజపాకు మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ప్రాంతీయ పార్టీల మద్దతుంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని తెలిపారు. రాములును భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.
16 సీట్లతో చక్రం తిప్పడం కాదు... దేశాన్ని పాలించవచ్చు - ELECTIONS
దేశాన్ని పాలించే స్థాయికి తెరాస ఎదుగుతుందని తెలిసినప్పటికీ... గొప్పలు చెప్పుకోవడం ఇష్టంలేకే దిల్లీలో చక్రం తిప్పుతామనే మాటతో సరిపెడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
16 సీట్లతో చక్రం తిప్పడం కాదు... దేశాన్ని పాలించవచ్చు