తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి - ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందితో రోజుకో ప్రమాదం జరుగుతూనే ఉంది. ఓ ఆర్టీసీ బస్సు మహిళను ఢీకొట్టిన ఘటన ములుగు జిల్లా పస్రాలో జరిగింది. ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

By

Published : Oct 20, 2019, 11:34 PM IST

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతి(30) అనే మహిళనుఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. బస్సు డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details