తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రచారానికొచ్చే నేతలను నిలదీయండి: మావోయిస్టులు - against suprem court

ప్రైవేటు సంస్థల దోపిడికే ఆదివాసులను అడవుల నుంచి పంపివేయాలన్న సుప్రీం తీర్పును మావోయిస్టులు ఖండించారు. సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా పోరాడండి... ఆదివాసులకు అండగా నిలవండి అని బ్యానర్లు రాశారు.

మావోయిస్టు బ్యానర్లు

By

Published : Mar 26, 2019, 3:24 PM IST

మావోయిస్టు బ్యానర్లు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం శివారులో మావోయిస్టు బ్యానర్లు వెలిశాయి. వెంకటాపురం వాజేడు కమిటీ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ బహుళజాతి సంస్థ దోపిడికే ఆదివాసులని అడవుల నుంచి గెంటివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా మీ దగ్గరికి వచ్చే నాయకులను నిలదీసి ప్రజాస్వామిక ఫెడరల్ రిపబ్లిక్ స్థాపనకు కృషి చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details