తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతరలో పొట్టేళ్లు, కోళ్లకు గిరాకీ - ములుగు జిల్లా

మేడారం జాతర పొట్టేళ్లు, కోళ్ల వ్యాపారస్థులకు మంచి గిరాకీ తెచ్చిపెట్టింది. ఎప్పటిలా కాకుడం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్కవ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు.

మేడారం జాతరలో పొట్టేళ్లు, కోళ్లకు గిరాకీ
మేడారం జాతరలో పొట్టేళ్లు, కోళ్లకు గిరాకీ

By

Published : Feb 5, 2020, 2:06 PM IST

మేడారం జాతరలో పొట్టేళ్లు, కోళ్లకు గిరాకీ

మేడారం జాతరలో అమ్మవార్లకు మేకలు, పొట్టేళ్లు బలివ్వడం సంప్రదాయం. స్థానికంగా వెలిసిన పొటేళ్లు, పౌల్ట్రీ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. పొట్టేళ్లు చిన్నవి 6 నుంచి 7 వేల ధర పలుకుతుండగా, పెద్దవి 10 నుంచి 20 వేలకు విక్రయిస్తున్నారు. ఇంకొందరు విడి మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలాగే కిలో కోడి రూ. 400 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు.

జాతర ప్రారంభం కావడం వల్ల గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. భక్తుల తాకిడితో ధరలు మరింత పెరిగే అవకాశముందంటున్నారు.

ఇవీ చూడండి:గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details