గెలిపించిన గ్రామాన్ని దత్తత తీసుకుంటా: ఎర్రబెల్లి - తెరాస
పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఊరి ప్రజలు ఎక్కువ మెజార్టీతో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపిస్తారో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ములుగు తెరాస కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి
ఇవీ చూడండి :రాష్ట్రం తరతారలపాటు పచ్చగుండాలే...!