ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో దివ్యాంగుల సదరం క్యాంపును కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. ప్రతినెల రెండో, నాలుగో శుక్రవారం క్యాంపును నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న దివ్యాంగులు ఎంపీడీవో కార్యాలయంలో అర్జీలు పెట్టుకుంటే నిర్దిష్ట తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
ప్రతినెల రెండు, నాలుగు శుక్రవారాలల్లో సదరం క్యాంపు - సదరం క్యాంప్
ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో దివ్యాంగుల సదరం క్యాంపును కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ప్రతినెల రెండు, నాలుగు శుక్రవారాలల్లో సదరం క్యాంపు