ములుగు ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. పాప రెండు కళ్లు పూర్తిగా కనిపించకుండా ఏలియన్ ఆకారంలో ఉంది. కాలి వేళ్లు సైతం పూర్తిగా కనిపించకుండా ఉన్నాయి. శరీరం మొత్తం ఉబ్బెత్తుగా మారిపోయి ఉంది. పుట్టిన శిశువు బరువు రెండు కిలోలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ప్రభుత్వాసుపత్రిలో వింత శిశువు జననం - mulugu district latest news today
ములుగు ఏరియా ఆస్పత్రిలో ఓ గర్భిణి వింత శిశువుకు జన్మనిచ్చింది. రెండు కళ్లు పూర్తిగా కనిపించకుండా ఏలియన్ ఆకారంలో ఉంది. ఆ పాప బరువు రెండు కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వాసుపత్రిలో వింత శిశువు జననం