తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్‌ లోక్​సభ బరిలో 14 మంది - PARLIAMENTARY

మహబూబాబాద్‌ లోక్‌సభ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి మాలోత్​ కవిత, కాంగ్రెస్​ నుంచి బలరాం నాయక్​, భాజపా నుంచి హుస్సేన్​ నాయక్ బరిలో ఉన్నారు.

మహబూబాబాద్‌   బరిలో 14 మంది

By

Published : Mar 30, 2019, 8:44 PM IST

మహబూబాబాద్‌ లోక్‌సభ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా తెరాస నుంచి మాలోత్​ కవిత, కాంగ్రెస్​ నుంచి బలరాం నాయక్​, భాజపా నుంచి హుస్సేన్​ నాయక్​ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్​ సిట్టింగ్​ స్థానాన్ని ఎలాగైనా కైవసంచేసుకోవాలని అధికార పార్టీ వ్యూహ రచన చేస్తోంది.

మహబూబాబాద్‌ బరిలో 14 మంది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details