తెలంగాణ

telangana

ETV Bharat / state

కీసరలో మహిళ మృతదేహం లభ్యం... హత్యగా అనుమానం - women suspected death in medchal

మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక వెస్ట్​ గాంధీ నగర్​లోని ఓ ఫ్లాట్​లో కుళ్లిన స్థితిలో స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ మృతదేహం లభ్యం

By

Published : Sep 11, 2019, 11:13 PM IST

కీసరలో మహిళ మృతదేహం లభ్యం... హత్యగా అనుమానం

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ వెస్ట్ గాంధీ నగర్​లో ఒక ఓపెన్ ఫ్లాట్​లో మహిళ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details