ప్రచారంలో బిజీబిజీ... ఓటర్లతో ముఖాముఖి... - congress
మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉదయ నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. మొదట హెచ్ఎంటీ గ్రౌండ్స్‌లో పర్యటించి... అనంతరం జీడిమెట్ల పరిధిలోని ఐడీపీఎల్ రైతుబజార్ వద్ద ప్రచారం చేశారు.
రేవంత్ ప్రచారం
ఇవీ చూడండి:ఎమ్మెల్యేగా ఓడి... ఎమ్మెల్సీగా గెలిచారు
Last Updated : Mar 27, 2019, 12:44 PM IST