రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ మేడ్చల్ జిల్లా నాగారం బాబురెడ్డి కాలనీవాసులు గణపతి హోమం నిర్వహించారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ వినాయకుడిని వేడుకున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ గణపతి హోమం - ganesh
గణేశ్ ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం బాబురెడ్డి కాలనీ గణేశ్ మండపం వద్ద గణపతి హోమం నిర్వహించారు.
గణపతి హోమం
ఇవీ చూడండి:బై బై గణేశా... నగరంలో నిమజ్జనాలు షురూ